దక్షిణాఫ్రికా పర్యటన: మనోళ్లు ప్రాక్టీసు మొదలెట్టేశారోచ్(వీడియో)
హైదరాబాద్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇతర టీం సభ్యులు నెట్‌లో ప్రాక్టీసు చేస్తున్న ఫొటోలు, వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్టిట్టర్‌లో ఉంచింది. పర్యటనలో భాగంగా జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ జనవరి 5న కేప్‌టౌన్ పట్టణంలో జరగనున్న నేపథ్యంలో ప్రాక్టీసు ముమ్మరంగా చేస్తున్నారు.
గురువారమే కేప్‌టౌన్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు శుక్రవారం నుంచి ప్రాక్టీసును మొదలుపెట్టారు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు ఒక రోజు విశ్రాంతి కావాల్సిందేనని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు.
కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తున్న వీడియో..
మిడిల్ ఆర్డర్ మాస్ట్రో చటేశ్వర్ పూజారా కోహ్లీతో ఆడేందుకు సిద్ధమవుతూ..
ప్రాక్టీసును మెరుగుపరుస్తున్న కేఎల్ రాహుల్
ఆటగాళ్లకు సూచనలిస్తూ.. రవిశాస్త్రి
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications