Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మతిపోయింది: ప్రియురాలు అనుష్క నటనపై విరాట్ కోహ్లీ

మెల్‌బోర్న్‌: ప్రియురాలు అనుష్క శర్మపై భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. అనుష్క నటనను చూస్తే పోయిందని పేర్కొన్నాడు. క్వార్టర్‌ఫైనల్‌ ముందు టీమిండియా క్రికెటర్లు అంతా విరామం తీసుకుంటే.. కోహ్లి మాత్రం అనుష్క శర్మ నటించిన 'ఎన్‌హెచ్ 10' సినిమాతో సేదతీరాడు.

అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ఎన్‌హెచ్‌10ను మెల్‌బోర్న్‌లో కోహ్లీ వీక్షించాడు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌10 సినిమా చూశా. మతి పోయింది. అద్భుత సినిమా ఇది. నా సఖి అనుష్క అసాధారణంగా నటించింది. ఎంతో గర్వంగా ఉంది' అని కోహ్లి ట్వీట్‌ చేశాడు.

Virat Kohli blown away by ‘his love’ Anushka Sharma’s performance in NH10

ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ వరకు కికెటర్లు భాగస్వాములతో ఉండేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనుమతివ్వడంతో ఇప్పుడిప్పుడే క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లు ఆస్ట్రేలియా వెళ్తున్నారు. అనుష్క ఒకట్రెండు రోజుల్లోమెల్‌బోర్న్‌లో వాలిపోయే అవకాశముంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+