లేట్ నైట్‌లో, రెస్టారెంట్‌లో కోహ్లీ, అనుష్క (వీడియో)
హైదరాబాద్: భారత్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక్కటయ్యారా? అంటే అవుననే అనిపిస్తోంది. కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి ముంబైలోని బాంద్రాలో గల ఓ రెస్టారెంటులో మీడియాకు చిక్కాడు.

దీంతో, ఇరువురు తిరిగి ఒక్కటైనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ముంబైలోని రెస్టారెంటులో వారు కనిపించారంటున్నారు. ఇటీవలి వరకు వారు సింగిల్‌గా కనిపించారు. విభేదాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ కలిసిపోయినట్లుగా కనిపిస్తోంది.
ముంబైకి చెందిన ఓ వెబ్ సైట్ కథనం ప్రకారం... కోహ్లీ, అనుష్క మళ్లీ జత కలిశారు. ఓ రెస్టారెంటుకు ఇటీవల కలిసి వచ్చిన ఈ జంట ఎదురెదురుగా కూర్చుని విందును ఆరగించారు. ఈ వార్తలు మున్ముందు మైదానంలో కోహ్లీ వీర విహారం చేస్తుంటే... స్టాండ్స్‌లో నుంచి అనుష్క చేయి ఊపే దృశ్యాలు కనిపించవచ్చు.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications