Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫొటోలు: హనీమూన్ అయిపోయింది, విరుష్క జంట ఢిల్లీలో ప్రత్యక్షం

Virat Kohli - Anushka Sharma Are Back In India; Check Out First Pictures Of The Newlyweds

హైదరాబాద్: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కల పెళ్లి సస్పెన్స్‌గా జరిగింది. జరగకముందు జరుగుతుందా లేదా అనే సందిగ్ఘం జరిగాక ఎలా జరిగిందోనన్న ఆరాటం సాధారణ అభిమాని నుంచి సహచర వర్గం వరకు వారి గురించి తెలసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ జంట గురించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

బంధు మిత్రలు సమక్షంలో ఇటలీలో వివాహం చేసుకున్న జంట చెట్టాపట్టాలేసుకుని హనీమూన్‌కు చెక్కేసింది. రోమ్ నగరంలో హనీమూన్ ముగించుకుని మంగళవారం దేశ రాజధానికి చేరకుంది. తన స్వగృహానికి శ్రీమతిని తీసుకువెళ్లిన కోహ్లీ వారి మిత్రులతో మాట్లాడుతుండగా తీసిన ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.



షేర్వాణీ ధరించిన విరాట్‌.. గులాబీ రంగు చీరలో అనుష్క తమ సన్నిహితులతో మాట్లాడుతున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. గురువారం ఢిల్లీ తాజ్‌లో జరగనున్న రిసెప్షన్‌ ఏర్పాట్లలో వారు బిజీగా ఉన్నారు. దీనికి బంధువులు, మిత్రులు హాజరవుతుంటే 26న ముంబైలో జరిగే మరో రిసెప్షన్‌కి క్రికెటర్ల తో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు సందడి చేయనున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 10:47 [IST]
Other articles published on Dec 20, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+