న్యూఢిల్లీ: ఐపీఎల్‌తో బిజీగా గడుపుతున్న భారత ట్వంటీ 20, వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన కూతురు జీవాతో ఆడుతున్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ధోనీ సతీమణి సాక్షి తన కూతురుకు సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు సామాజిక అనుకంధాన వేదికలో షేర్ చేస్తుంటుంది. గతంలో నిద్రించిన ఫోటోలు షేర్ చేసింది.

ఇప్పుడు జీవాతో ధోనీ ఆడుకుంటున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 'మై లైఫ్' కాప్షన్‌తో తండ్రి ధోనీ, కూతురు జీవాతో ఆడుకుంటున్నాడు అని పేర్కొంది.