For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4 ఓవర్లలో 50 స్కోరు, తృటిలో తప్పిన ప్రమాదం

Villain-made-hero hero, this player, gave victory to Chennai

హైదరాబాద్: నరాలు తెగిపోయేంత ఉత్కంఠ. ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లేదెవరు? ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయిన ప్రత్యర్థి చేతిలో పోరాడి ఓడింది హైదరాబాద్. ఈ విజయం మాత్రం చెన్నై జట్టుకు సునాయాసంగా రాలేదు. క్రిందటి మ్యాచ్ వరకూ ఫామ్‌లో ఉన్న ప్లేయర్లు ఇరగదీశారు అనుకోవడానికి లేదు. మ్యాచ్ ఆరంభం నుంచి పెద్దగా స్కోరు చేయకుండానే వరుసగా రాలిపోతున్న వికెట్లు.. ఆ దశలో క్రీజులో నిలదొక్కుకున్నాడు డుప్లెసిస్. కానీ, మరో ఎండ్‌లో కూడా అతనికి మంచి భాగస్వామ్యం అందితేనే కదా. పరుగులు చేయగలిగేది.

అలాంటి సందర్భంలో క్రీజులో అడుగుపెట్టాడు శార్ధూల్ ఠాకూర్.. అతనిపై అన్ని నమ్మకాలు లేకపోవడంతో ఆఖర్లో బ్యాటింగ్‌కు పంపాడు ధోనీ. దీంతో అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా 5బంతులకు 15పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 2, 1 పరుగులు చేసి ముగింపులో భాగమైయ్యాడు. సిద్ధార్థ్ కౌల్ చేయడంతో 18, 19 ఓవర్లలో భారీ పరుగులు సాధించిన ద్వయం జట్టుకు మంచి విజయాన్నందించింది.

ఒకవేళ ఈ మ్యాచ్‌ చెన్నై జట్టు ఓడిపోయి ఉంటే.. అందరూ శార్దూల్ ఠాకూర్‌ను తీవ్రంగా తిట్టిపోశావారు. ఎందుకంటే టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్.. భారీగా పరుగులు రాబట్టలేకపోయింది. అయినా కూడా శార్దూల్ ఠాకూర్ వేసిన 4 ఓవర్లలో 50పరుగులు వరకూ ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. మ్యాచ్ ముగిసే సమయానికి ఠాకూర్ 12.5 యావరేజితో ఉంటే, హైదరాబాద్ జట్టు 139పరుగులకు కేవలం 7 సగటుతో ముగించింది.

ఇప్పటి వరకూ ఐపీఎల్‌ ప్లేఆఫ్ రేసులో బౌలింగ్ చేసి చెత్త రికార్డులు సొంతం చేసుకున్న వారి జాబితాలో శార్దూల్ ఠావూర్ చేరిపోయాడు.

IPL worst bowling in the playoffs

50/1 Shardul Thakur vs Sunrisers Hyderabad, Mumbai 2018

51/2 Ashish Nehra vs Kings XI Punjab, Mumbai 2014

49/1 Dwayne Bravo vs Kolkata Knight Riders, Chennai, 2012

Story first published: Wednesday, May 23, 2018, 12:55 [IST]
Other articles published on May 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+