ద్రావిడ్ పై విజయ్ మాల్యా విసుర్లు

తీరిక దొరికినప్పుడు క్రికెట్ మ్యాచ్ లు చూసే అలవాటు తనకు ఉన్నదని, తాను ఎంపిక చేసుకోవాల్సిన క్రికెటర్ల జాబితాను తాను తయారు చేసుకున్నానని, అయితే ద్రావిడ్, చారు శర్మ వారి ఎంపికను పడనీయలేదని ఆయన అన్నారు. జట్టు ఎంపికలో దొర్లిన తప్పుల వల్లనే వరుస వైఫల్యాలు ఎదురవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కెప్టెన్ ఇష్టప్రకారమే జట్టు ఎంపిక జరిగిందని, దురదృష్టవశాత్తు క్రికెట్ క్రీడలో కెప్టెనే బాస్ అని ఆయన అన్నారు. తప్పుల వల్లనే చారుశర్మను తప్పించి బ్రిజేష్ పటేల్ ను ఎంపిక చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Story first published: Monday, May 12, 2008, 18:33 [IST]
Other articles published on May 12, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications