
వచ్చే నెల జరిగే మొట్టమొదటి మహిళల ఐపీఎల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు గట్టిగా రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే జరిగిన ఐపీఎల్ వేలంలో మొత్తం ఐదు ఫ్రాంచేజీలు హోరాహోరీగా తలపడ్డాయి. మార్చి 4న మొదలయ్యే డబ్ల్యూపీఎల్ టోర్నీ అదే నెల 26 వరకు జరుగుతుంది. ఈ టోర్నీ కూడా అభిమానులకు ఐపీఎల్ ఇచ్చినంత మజా అందిస్తుందని బీసీసీఐ గట్టిగా నమ్ముతోంది. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ పోటీ పడనున్నాయి.
సోమవారం జరిగిన ప్లేయర్ల వేలంలో ఐదు ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి. కీలకమైన ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు చేశాయి. ఈ క్రమంలోనే డబ్ల్యూపీఎల్ వేలంలో మొట్టమొదటగా అమ్ముడుపోయిన ప్లేయర్‌గా టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. అలాగే ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా కూడా మంధాన నిలిచింది. ఆమెను ఏకంగా రూ.3.4 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.
ఇక విదేశీ ప్లేయర్లకు కూడా వేలంలో మంచి ధరే పలికింది.
ఆల్‌రౌండర్లు నాట్ సివర్, యాష్లే గార్నర్‌లను చెరో రూ.3.2 కోట్లు చెల్లించి కొనుగోలు చేశారు. ఫారెన్ ప్లేయర్లలో అత్యధిక ధర పలికిన వాళ్లుగా వీళ్లిద్దరూ రికార్డు సృష్టించారు. అయితే ఈ ఫ్రాంచైజీల వద్ద మొత్తం 90 స్లాట్‌లు మాత్రమే ఉన్నాయి. అంటే 409 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ వేలంలో కేవలం 90 మంది మాత్రమే అమ్ముడుపోయే అవకాశం ఉంది. వేలం ముగిసే సరికి ఐదు ఫ్రాంచైజీలు కలిసి 87 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. అంటే 322 మంది ఆటగాళ్లు అమ్ముడుపోలేదన్నమాట.
ఇలా డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లు, వారి కనీస ధరలు పరిశీలిస్తే..
సుజీ బేట్స్ (Rs 30 lakh)
టేమీ బ్యూమౌంట్ (Rs 30 lakh)
తాజ్‌మిన్ బ్రిట్స్ (Rs 30 lakh)
లారా వోల్వార్ట్ (Rs 30 lakh)
చమారీ ఆటపట్టు (Rs 30 lakh)
సూన్ లూస్ (Rs 30 lakh)
డానీ వ్యాట్ (Rs 50 lakh)
బెన్రడైన్ బెజూడెన్‌హోట్ (Rs 30 lakh)
అమీ జోన్స్ (Rs 40 lakh)
అనుష్క సంజీవని (Rs 30 lakh)
జహనారా ఆలమ్ (Rs 30 lakh)
షమీలియా కోనెల్ (Rs 30 lakh)
ఫ్రేయా డేవీస్ (Rs 30 lakh)
అయబోంగా ఖాకా (Rs 30 lakh)
షకీరా సెల్మాన్ (Rs 30 lakh)
లీ టాహుహు (Rs 30 lakh)
అఫీ ఫ్లెచర్ (Rs 30 lakh)
సారా గ్లెన్ (Rs 30 lakh)
ఫ్రాన్ జోనాస్ (Rs 30 lakh)
అలానా కింగ్ (Rs 40 lakh)
నోంకులెకో లాబా (Rs 30 lakh)
ఇనోకా రనవీర (Rs 30 lakh)
నడైన్ డి క్లర్క్ (Rs 30 lakh)
లీ కాస్పెరెక్ (Rs 30 lakh)
సల్మా ఖటూన్ (Rs 40 lakh)
హృషిత బసు (Rs 10 lakh)
అర్చనా దేవి (Rs 10 lakh)
మన్నత్ కశ్యప్ (Rs 10 lakh)
గ్రేస్ స్క్రివెన్స్ (Rs 10 lakh)
సౌమ్య తివారీ (Rs 10 lakh)
జి. త్రిష (Rs 10 lakh)
షోర్నా అక్తర్ (Rs 20 lakh)
నజ్లా సీఎంసీ (Rs 10 lakh)
సోనియా మెంధీయ (Rs 10 lakh)
ఫలక్ నాజ్ (Rs 10 lakh)
శిఖా షాలోట్ (Rs 20 lakh)
ఫోబే లిచ్‌ఫీల్డ్ (Rs 40 lakh)
ఎలీస్ విలానీ (Rs 30 lakh)
మాయా బోచీర్ (Rs 30 lakh)
లతిక కుమారి (Rs 30 lakh)
ప్రియా పూనియా (Rs 40 lakh)
మాధురీ మెహెతా (Rs 30 lakh)
మోనా మేష్రమ్ (Rs 30 lakh)
భార్తీ ఫుల్మాలీ (Rs 30 lakh)
అమీ హంటర్ (Rs 30 lakh)
గేబీ లూయిస్ (Rs 30 lakh)
సమంత బారిబాల్ (Rs 30 lakh)
రెబెకా బర్న్స్ (Rs 30 lakh)
లారెన్ డౌన్ (Rs 30 lakh)
మాడీ గ్రీన్ (Rs 30 lakh)
ఫెలిసిటీ లీడాన్ డేవిస్ (Rs 30 lakh)
థామ్‌సిన్ న్యూటన్ (Rs 30 lakh)
మిగ్నాన్ డు ప్రీజ్ (Rs 40 lakh)
నీలాక్షీ డి సిల్వ (Rs 30 lakh)
విష్మీ గుణరత్నే (Rs 30 lakh)
హర్షిత సమరవిక్రమ (Rs 30 lakh)
త్రిషన్ హోల్డర్ (Rs 30 lakh)
కైషోన నైట్ (Rs 40 lakh)
షార్నే మేయర్స్ (Rs 30 lakh)
చిపో ముగేరీ తిరిపానో (Rs 30 lakh)
మేరీ అన్నె ముసోండ (Rs 30 lakh)
నిగర్ సుల్తానా (Rs 30 lakh)
లారెన్ విన్‌ఫీల్డ్ హిల్ (Rs 30 lakh)
నూఝత్ పర్వీన్ (Rs 30 lakh)
మేరీ వాల్డ్రన్ (Rs 30 lakh)
సినాలో జఫ్తా (Rs 50 lakh)
లిజెలె లీ (Rs 40 lakh)
హాసిని పెరీరా (Rs 30 lakh)
రెనీస్ బోస్ (Rs 40 lakh)
షెమైన్ కాంప్‌బెల్లె (Rs 30 lakh)
బ్రిట్నీ కాపర్ (Rs 30 lakh)
కైసియా నైట్ (Rs 30 lakh)
నటాషా మెక్‌క్లీన్ (Rs 40 lakh)
రషాదా విలియమ్స్ (Rs 30 lakh)
మోడెస్టర్ ముపాచిక్వా (Rs 30 lakh)
నికోలా కేరీ (Rs 30 lakh)
సారా కోయటే (Rs 30 lakh)
హన్నా డార్లింగ్‌టన్ (Rs 30 lakh)
కిమ్ గార్త్ (Rs 30 lakh)
అమడా జేడ్ వెల్లింగ్టన్ (Rs 40 lakh)
రుమానా అహ్మద్ (Rs 40 lakh)
నహీదా అక్తర్ (Rs 30 lakh)
లత మోండోల్ (Rs 30 lakh)
రీతూ మోని (Rs 30 lakh)
శోభనా మోస్టరీ (Rs 30 lakh)
కేథరీన్ బ్రంట్ (Rs 50 lakh)
కేట్ క్రాస్ (Rs 30 lakh)
అలైస్ డేవిడ్సన్ రిచర్డ్స్ (Rs 30 lakh)
కేటీ జార్జ్ (Rs 30 lakh)
ఎమ్మా లాంబ్ (Rs 30 lakh)
బ్రయానీ స్మిత్ (Rs 30 lakh)
సుకన్య పరీదా (Rs 30 lakh)
పూనమ్ రౌత్ (Rs 40 lakh)
సిమ్రాన్ బహదూర్ (Rs 30 lakh)
ఆయుషీ సోని (Rs 30 lakh)
నేహా తన్వర్ (Rs 30 lakh)
సోనీ యాదవ్ (Rs 30 lakh)
అనూజా పాటిల్ (Rs 30 lakh)
సుభలక్ష్మి శర్మ (Rs 30 lakh)
వేదా కృష్ణమూర్తి (Rs 30 lakh)
చల్లూరు ప్రత్యూష (Rs 30 lakh)
స్వాగతిక రథ్ (Rs 30 lakh)
మేఘనా సింగ్ (Rs 50 lakh)
థిరూష్ కామిని (Rs 30 lakh)
నిరంజన నాగరాజన్ (Rs 30 lakh)
లారా డెలనీ (Rs 30 lakh)
అర్లీన్ కెల్లీ (Rs 40 lakh)
కేట్ ఇబ్రహీం (Rs 30 lakh)
నెన్సీ పటేల్ (Rs 30 lakh)
జెస్సికా వాట్‌కిన్ (Rs 30 lakh)
అన్నెకె బోష్ (Rs 30 lakh)
డెల్మీ టక్కర్ (Rs 30 lakh)
సునెట్టె విజోయిన్ (Rs 30 lakh)
కవిషా దిల్హరీ (Rs 30 lakh)
ఓషధి రణసింగే (Rs 30 lakh)
మాల్షా షెహనీ (Rs 30 lakh)
కిర్బీనా అలెగ్జాండర్ (Rs 30 lakh)
ఆలియా అలెన్ (Rs 30 lakh)
జెనీలియా గ్లాస్గో (Rs 30 lakh)
చినెలీ హెన్రీ (Rs 30 lakh)
లీ ఆన్ కిర్బీ (Rs 30 lakh)
చెడీన్ నేషన్ (Rs 30 lakh)
స్టెఫనీ టేలర్ (Rs 40 lakh)
ప్రెషీయస్ మరాంగే (Rs 30 lakh)
కెలిస్ ఎన్‌ద్లోవూ (Rs 30 lakh)
యాష్లీ ఎన్‌దిరాయా (Rs 30 lakh)
జోసఫైన్ ఎన్‌కోమో (Rs 30 lakh)
లోరీన్ ఫిరి (Rs 50 lakh)
డార్సీ బ్రౌన్ (Rs 50 lakh)
స్టెల్లా కాంప్‌బెల్ (Rs 30 lakh)
లారెన్ చీటిల్ (Rs 30 lakh)
హాలీ ఫెర్లింగ్ (Rs 30 lakh)
నటాసా ఫరాంట్ (Rs 30 lakh)
జేన్ మెగ్వైర్ (Rs 30 lakh)
హేలీ జాన్సెన్ (Rs 30 lakh)
జెస్సికా కెర్ (Rs 30 lakh)
మోలీ పెన్‌ఫోల్డ్ (Rs 30 lakh)
మసబత క్లాస్ (Rs 30 lakh)
అచిని కులసూరియ (Rs 30 lakh)
ఉదేషిక ప్రబోదని (Rs 30 lakh)
తరికా సెవ్వాండీ (Rs 30 lakh)
కానైషా ఐజాక్ (Rs 30 lakh)
ఆడ్రీ మజ్‌విషయ (Rs 30 lakh)
నోమవెలో సిబండ (Rs 30 lakh)
అనెసూ ముషాంగ్వే (Rs 30 lakh)
షార్లెట్ డీన్ (Rs 40 lakh)
క్రిస్టీ గోర్డన్ (Rs 30 lakh)
అలెగ్జాండ్రా హార్ట్‌లీ (Rs 30 lakh)
లిన్సే స్మిత్ (Rs 30 lakh)
మాడీ విలియర్స్ (Rs 30 lakh)
గౌహర్ సుల్తానా (Rs 30 lakh)
ఏక్తా బిస్త్ (Rs 30 lakh)
రాసనారా ఖాన్ (Rs 30 lakh)
రాసనారా దసనాయక (Rs 30 lakh)
ఇనోషీ ఫెర్నాండో (Rs 30 lakh)
అనీసా మహమ్మద్ (Rs 30 lakh)
కరీష్మా రామ్‌హరాక్ (Rs 30 lakh)
కా యింగ్ చాన్ (Rs 20 lakh)
స్టెర్రే కలిస్ (Rs 10 lakh)
నాథకన్ చంతమ్ (Rs 20 lakh)
మహీకా గౌర్ (Rs 10 lakh)
వైష్ణవే మహేష్ (Rs 10 lakh)
ఇషా ఓజా (Rs 10 lakh)
తీర్థ సతీష్ (Rs 10 lakh)
కట్ట మహంతి శ్రీ (Rs 10 lakh)
శస్థి మోండల్ (Rs 10 lakh)
షివీ పాండే (Rs 10 lakh)
ఐశ్వర్య సింగ్ (Rs 10 lakh)
భావనా గోపలాని (Rs 10 lakh)
సిమ్రాన్ పటేల్ (Rs 10 lakh)
రీమా సిసోడియా (Rs 20 lakh)
వృందా దినేష్ (Rs 10 lakh)
దివ్య జ్ఞానానంద (Rs 10 lakh)
రోషిణీ కిరణ్ (Rs 10 lakh)
రక్షిత కృష్ణప్ప (Rs 10 lakh)
ప్రేరణ రాజేష్ (Rs 10 lakh)
సయాలీ లోంకర్ (Rs 10 lakh)
ఈశ్వరి సావకర్ (Rs 10 lakh)
సనీక చాల్కే (Rs 10 lakh)
సాధ్వీ సంజయ్ (Rs 10 lakh)
నేహా బదవైక్ (Rs 10 lakh)
కాజల్ జేనా (Rs 10 lakh)
శ్వేత మానే (Rs 10 lakh)
జయశ్రీ జడేజా (Rs 10 lakh)
రిజూ సాహా (Rs 10 lakh)
ఆరుషి గోయల్ (Rs 10 lakh)
ముస్కాన్ మాలిక్ (Rs 10 lakh)
ఏక్తా సింగ్ (Rs 10 lakh)
వర్ణికా సింగ్ (Rs 10 lakh)
హేమ వై (Rs 10 lakh)
ఉమా చెత్రీ (Rs 10 lakh)
నిషత్ చంగీవాలా (Rs 10 lakh)
పర్ణా పాల్ (Rs 10 lakh)
నందిని కశ్యప్ (Rs 10 lakh)
ఆర్ ప్రియదర్శిని (Rs 10 lakh)
మమతా మదివాలా (Rs 10 lakh)
సంజనా బాట్నీ (Rs 10 lakh)
ప్రత్యూష కుమార్ (Rs 10 lakh)
సౌమ్య వర్మ (Rs 10 lakh)
శివాలీ షిండే (Rs 10 lakh)
అంబికా వాతడే (Rs 10 lakh)
రియా చౌదరి (Rs 20 lakh)
మహెక్ పోకర్ (Rs 10 lakh)
యామినీ బిల్లోర్ (Rs 10 lakh)
షిప్రా గిరి (Rs 10 lakh)
శ్వేత వర్మ (Rs 10 lakh)
టెస్ ఫ్లింటాఫ్ (Rs 10 lakh)
బారెడ్డీ అనూష (Rs 10 lakh)
ఝాన్సీ లక్ష్మీ చల్లా (Rs 10 lakh)
విన్నీ సూజన్ (Rs 10 lakh)
జయ మోహితే (Rs 10 lakh)
కేశ పటేల్ (Rs 10 lakh)
పాలక్ పటేల్ (Rs 10 lakh)
తారానుమ్ పఠాన్ (Rs 10 lakh)
జానకీ రాథోడ్ (Rs 10 lakh)
తన్వీర్ షేక్ (Rs 10 lakh)
యషిత సింగ్ (Rs 10 lakh)
ఝూమియా ఖటూన్ (Rs 10 lakh)
మితా పాల్ (Rs 10 lakh)
యువశ్రీ కె కార్తికేయన్ (Rs 10 lakh)
అమృత సత్సంగీ (Rs 10 lakh)
రాఘ్వీ బిస్త్ (Rs 10 lakh)
సారిక కోలి (Rs 20 lakh)
యషీ పాండే (Rs 10 lakh)
మంజూ ఎంఏ (Rs 10 lakh)
సంజులా నాయక్ (Rs 10 lakh)
జీల్ మిఠాయివాలా (Rs 10 lakh)
భావనా ఓహలాన్ (Rs 20 lakh)
వాసువీ ఫిష్తా (Rs 10 lakh)
చిత్రాసింగ్ జంవాల్ (Rs 10 lakh)
ప్రణవీ వెలగపూడి (Rs 10 lakh)
సరళాదేవి రామ్ (Rs 10 lakh)
ఖుష్బూ కుమారి (Rs 10 lakh)
కీర్తి కె జేమ్స్ (Rs 10 lakh)
సజన ఎస్ (Rs 10 lakh)
అనస్వర సంతోష్ (Rs 10 lakh)
శని టిటి (Rs 10 lakh)
మృదుల వీఎస్ (Rs 10 lakh)
రామేశ్వరి గైక్వాడ్ (Rs 10 lakh)
పుష్ప కిరెసూర్ (Rs 10 lakh)
చందాసీ కృష్ణమూర్తి (Rs 10 lakh)
నికి ప్రసాద్ (Rs 10 lakh)
అదితి రాజేష్ (Rs 10 lakh)
శుభ్నా సతీష్ (Rs 10 lakh)
మిథిల వినోద్ (Rs 10 lakh)
ప్రియాంక గార్ఖెడే (Rs 10 lakh)
తేజల్ హసాబ్నిస్ (Rs 10 lakh)
ఉత్కర్ష పవార్ (Rs 10 lakh)
శ్వేత సావంత్ (Rs 10 lakh)
మనాలీ దక్షిణి (Rs 20 lakh)
జీల్ డిమెల్లో (Rs 10 lakh)
ఫాతిమా జాఫర్ (Rs 10 lakh)
ఝాన్వీ కేట్ (Rs 10 lakh)
ప్రకాశికా నాయక్ (Rs 10 lakh)
జాగ్రవి పవార్ (Rs 10 lakh)
నిర్మితి రాణే (Rs 20 lakh)
సయాలీ సత్‌ఘరే (Rs 10 lakh)
శర్వీ సావే (Rs 10 lakh)
తుషీ షా (Rs 10 lakh)
సైమా ఠాకూర్ (Rs 10 lakh)
గంగా దేవి వైఖోమ్ (Rs 10 lakh)
సలోనీ డాంగోర్ (Rs 10 lakh)
శ్రేయా దీక్షిత్ (Rs 10 lakh)
మంజిరి గవాడే (Rs 10 lakh)
తమన్నా నిగమ్ (Rs 10 lakh)
అనుష్క శర్మ (Rs 10 lakh)
వైష్ణవి శర్మ (Rs 10 lakh)
కనిక్ష ఠాకూర్(Rs 10 lakh)
ఎస్బీ లోరెన్స్ (Rs 10 lakh)
ప్రియాక ప్రియదర్శిని సాహు (Rs 10 lakh)
ప్రగతి సింగ్ (Rs 10 lakh)
నీతూ సింగ్ (Rs 10 lakh)
ఆయుషీ గర్గ్ (Rs 10 lakh)
యశస్వి కట్టా (Rs 10 lakh)
సుమన్ మీనా (Rs 20 lakh)
రేణుకా చౌదరి (Rs 10 lakh)
తనుశ్రీ సర్కార్ (Rs 10 lakh)
క్షమా సింగ్ (Rs 10 lakh)
నేహా చావడా (Rs 10 lakh)
కీర్తనా బాలకృష్ణన్ (Rs 10 lakh)
అర్షీ చౌదరీ (Rs 10 lakh)
నేత్ర అయ్యర్ (Rs 10 lakh)
ఐశ్వర్య ఎంఎస్ (Rs 10 lakh)
అనూషా సుందరేశన్ (Rs 10 lakh)
నీషూ చౌదరీ (Rs 10 lakh)
అంజలీ సింగ్ (Rs 10 lakh)
కష్వీ గౌతమ్ (Rs 20 lakh)
పరూషీ ప్రభాకర్ (Rs 10 lakh)
కాంచన్ నగ్వానీ (Rs 10 lakh)
జాన్వీ రంగనాథన్ (Rs 10 lakh)
నాన్సీ పటేల్ (Rs 10 lakh)
మిటాలీ ఎస్ (Rs 10 lakh)
మెటాలీ గవాండర్ (Rs 10 lakh)
తనయ నాయక్ (Rs 10 lakh)
కృష్ణ పటేల్ (Rs 10 lakh)
శాంతి కుమారి (Rs 10 lakh)
శ్రద్ధ పోఖార్కర్ (Rs 10 lakh)
అజిమా సంగ్మా (Rs 10 lakh)
సమృద్ధి సక్సేనా (Rs 10 lakh)
సుజాతా మాలిక్ (Rs 20 lakh)
కోమల్‌ప్రీత్ కౌర్ (Rs 10 lakh)
రేఖా కమలేష్ (Rs 10 lakh)
క్షమ సింగ్ (Rs 10 lakh)
శరణ్య జి (Rs 10 lakh)
నల్లపురెడ్డి శ్రీ చరణి (Rs 10 lakh)
పూజా రాజ్ (Rs 10 lakh)
సోనియా లోహియా (Rs 10 lakh)
ప్రియా మిశ్రా (Rs 10 lakh)
గుల్షన్ అలీ (Rs 10 lakh)
సుస్మిత కుమారి (Rs 10 lakh)
కోడూరి ఇషిత (Rs 10 lakh)
మమత పాశవాన్ (Rs 10 lakh)
చందు వెంకటేశ్వరప్ప (Rs 10 lakh)
ఆర్తి కేదార్ (Rs 10 lakh)
మాయా సోనవానే (Rs 10 lakh)
కాశిష్ నిర్మల్ (Rs 10 lakh)
సుశ్రీ దిబ్యద్రాషిణి ప్రధాన్ (Rs 10 lakh)
మెహక్ కేసర్ (Rs 10 lakh)
ముస్కాన్ సోగి లాల్ (Rs 10 lakh)
సునీతా సింగ్ (Rs 10 lakh)
సోనల్ కలాల్ (Rs 20 lakh)
రమ్యశ్రీ ప్రసాద్ (Rs 10 lakh)
అల్మాస్ భరద్వాజ్ (Rs 10 lakh)
రాశి కనోజియా (Rs 10 lakh)