సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక టోర్నమెంట్లో అసలు ఉత్కంఠ మొదలవనుంది. లీగ్ దశ ముగిశాక టోర్నమెంట్లో తదుపరి భాగమైన క్వార్టర్ ఫైనల్స్‌కి 8 జట్లు అర్హత సాధించాయి. ఇందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈరోజు క్వార్టర్ ఫైనల్స్‌కు సంబంధించి మ్యాచ్ అఫీసియల్స్‌ను ప్రకటించింది.
క్వార్టర్ ఫైనల్స్‌లో మొట్టమొదటి మ్యాచ్ మార్చి 18న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. పూల్ ఏ లోని దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌కు సంబంధించి మ్యాచ్ అఫీసియల్స్ వీరే.
మార్చి 18 - శ్రీలంక Vs దక్షిణాఫ్రికా, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్
మైదానంలో: రాడ్ టక్కర్ (ఆస్టేలియా), నేగిల్ లాంగ్ (ఇంగ్లాండ్)
థర్డ్ అంఫైర్: రిచర్డ్ కెట్టల్ బోర్గ్ (ఇంగ్లాండ్)
ఫోర్త్ అంపైర్: బ్రూస్ ఓక్సన్ ఫోర్డ్ (ఆస్టేలియా)
మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్ (ఆస్టేలియా)

మార్చి 19 - బంగ్లాదేశ్ Vs భారత్, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్
మైదానంలో: ఇయాన్ గౌల్డ్ (ఇంగ్లాండ్), అలీమ్ దార్ (పాకిస్థాన్)
థర్డ్ అంఫైర్: స్టీవ్ డేవిస్ (ఆస్ట్రేలియా)
ఫోర్త్ అంపైర్: పాల్ రైఫిల్ (ఆస్ట్రేలియా)
మ్యాచ్ రిఫరీ: రోషన్ మహాన్నే (శ్రీలంక)
మార్చి 20 - ఆస్టేలియా Vs పాకిస్ధాన్, అడిలైడ్
మైదానంలో: మాయరే ఎరాస్మస్ (సౌత్ ఆఫ్రికా), కుమార్ ధర్మసేనా (శ్రీలంక)
థర్డ్ అంఫైర్: రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ (ఇంగ్లాండ్)
ఫోర్త్ అంపైర్: బిల్లీ బౌడెన్ (న్యూ జేఅలాండ్)
మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగలే (శ్రీలంక)
మార్చి 21 - న్యూజిలాండ్ Vs వెస్టిండిస్, వెల్లింగ్టన్ రీజినల్ స్టేడియం
మైదానంలో: రిచర్డ్ కెటెల్బోరో, బ్రూస్ ఆక్సెన్ఫోర్డ్
థర్డ్ అంఫైర్: రాడ్ టక్కర్ (ఆస్టేలియా)
ఫోర్త్ అంపైర్: నిగెల్ లాంగ్ (ఇంగ్లాండ్)
మ్యాచ్ రిఫరీ: క్రిస్ బ్రాడ్ (ఆస్టేలియా)