Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపిఎల్ ఫిక్సింగ్ కోసం ఐటమ్ గర్ల్‌ని వాడుతున్నయుకె బుకీ

Liza Malik
లిజా మాలిక్ ఈ పేరు మనకి ఎలా సుపరిచితం అంటే రూ50లక్షలకు క్రికెటర్స్‌కు ఇంటర్నేషనల్ బుకితో టాక్‌షో ఏర్పాటుచేస్తుంది. ఐటమ్ గర్ల్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి లిజా మాలిక్ తన రియాలిటీ షో డాన్సింగ్ క్వీన్‌‌లో ఇంటర్నేషనల్ బుక్ మేకర్స్‌తో కలసి క్రికెట్ ప్లేయర్స్‌తో ఫిక్సింగ్ చేస్తూ ఉంటుంది. దీనికోసం గాను తను యాభై లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఐపిఎల్ 4 సీజన్‌లో యుకె బుకి ఒకతను లిజా‌ని దీనికోసం ప్రత్యేకంగా ఉసిగోల్పినట్లు వినికిడి.

లిజా మామూలుగా స్టేజీ ఫేర్పామర్. టీమ్ ఇండియా, ఐపిఎల్‌లో వారు నిర్వహించేటటువంటి స్టేజిషోలకు లిజా మాలిక్ చాలా వాటికి తన ఫేర్పామెన్స్ ఇచ్చింది. ఇక పోయిన సంవత్సరం జరిగినటువంటి అన్ని పోస్ట్ మ్యాచ్ పార్టీలకు లిజా తప్పనిసరిగా డాన్స్ చేసింది. ఈ సందర్బంలో లిజా మాలిక్ మాట్లాడుతూ పోయిన వారం నేను ధాయిలాండ్‌‌లో ఉన్నప్పుడు నాకు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుండి కొన్నిపోన్స్ కాల్స్ రావడం జరిగింది. ఆ ఫోన్ కాల్స్ వారు మీరు నాకు పరిచయం, మీకు తెలిసినటువంటి కొంత మంది ఇంటర్నేషనల్ క్రికెటర్స్‌తో నన్ను మాట్లాడించాల్సి ఉంటుందని కోరడం జరిగింది. దీనికోసం అతను నాకు యాభై లక్షలు రూపాయలు ఇస్తానని అన్నాడు. దాంతో నేను కేవలం ఐటమ్ గర్ల్‌ని నాకు ఏ క్రికెటర్స్‌తో పరిచయాలు లేవు అని అన్నాను.

దాంతో అతను నా వద్ద భజ్జీ కాంట్రవర్సీని ప్రస్తావించడం జరిగింది. దాంతో నేను అతనితో కొంచెం రూడ్‌గా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అతను నా ప్రతి కదలికలను గమనిస్తున్నాడు. ఇలా అతను నాకు చాలా సార్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. అంతేకాకుండా నా ఫ్యామిలీని, నేను ఎక్కడ నివసించేది మొత్తం అతను ఎలా పసిగడుతున్నాడో నాకు ఐతే అర్దం కావడం లేదు. దాంతో లిజా మాలిక్ ఓహివారా పోలీస్ స్టేషన్‌కి వెళ్శి ఆ అజ్ఞాత వ్యక్తి మీద కంప్లెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో అక్కడ పోలీసులు అతని మీద సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+