For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంత పని చేసింది?: మైదానంలోకి పరిగెత్తుకొచ్చి మరీ ముద్దు (వీడియో)

Twitter Crowns 1975 Pitch Invader Winner Of #SareeTwitter

హైదరాబాద్: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ 'శారీ ట్విట్టర్'. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీ మహిళల వరకు చీర కట్టులో ఉన్న ఫొటోలను ట్విట్టర్‌లో ఈ హ్యాష్‌ట్యాగ్‌తో తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారత్-విండిస్ జట్ల మధ్య 1975లో జరిగిన ఓ టెస్టు సిరీస్‌కు సంబంధించిన వీడియో అది. ఆ వీడియోలో చీర కట్టుకున్న ఓ మహిళ స్టేడియం మధ్యలోకి పరుగెత్తుకొస్తుండగా స్టేడియం సిబ్బంది ఆమెను ఆమె ప్రయత్నం చేస్తారు. అయితే, ఆమెను సెక్యూరిటీ సిబ్బందిని తప్పించుకుని మరీ క్రీజులో ఉన్న బ్రిజేష్ పాటెల్ బుగ్గపై ముద్దు ఇస్తుంది.

సాధారణంగా పురుష అభిమానులు తన అభిమాన క్రికెటర్ల పట్ల ఇలా చేస్తుంటారు. అయితే, చీర కట్టులో ఉన్న మహిళా అభిమాని ఇలా స్టేడియంలోకి వేగంగా పరుగెత్తుకొచ్చి మరీ ముద్దివ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Story first published: Friday, July 19, 2019, 20:00 [IST]
Other articles published on Jul 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+