శ్రీలంకపై తొలి టెస్టు మ్యాచ్ లో వీరేందర్ సెహ్వాగ్ సెంచరీ

మూడు వికెట్లు కోల్పోయి 140 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో భారత్ మంగళవారం బ్యాటింగ్ కు దిగింది. భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవడానికి మరో 200 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ స్థితిలో సెహ్వాగ్ మరి కొంత సమయం క్రీజ్ లో ఉండాలని ఆశిస్తున్నారు. శ్రీలంక మూడో రోజు 8 వికెట్లకు 520 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ స్వల్వ స్కోరుకే గౌతం గంభీర్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం సెహ్వాగ్, వివియస్ లక్ష్మణ్ క్రీజులో ఉన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications