నార్త్ సెంచరీ: ఆస్ట్రేలియా 478 పరుగుల భారీ స్కోరు

భారత బౌలర్లలో హర్భజన్ 4, ఓజా 3 వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా ఆలవుట్ అయిన తర్వాత భారత్ ఓపెనర్లు విజయ్ మురళీ, వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఈ వార్త రాసేటప్పటికి మురళీ విజయ్ మూడు పరగులతో, సెహ్వాగ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications