For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జైశ్వాల్‌, అశ్విన్‌కు అవార్డుల పంట.. బీసీసీఐ అవార్డులు పూర్తి జాబితా ఇదే!

హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. టీమిండియా ప్లేయర్లతో పాటు దేశవాళీ క్రికెటర్లు, బీసీసీఐ పెద్దలు ఈ వేడుకకు వచ్చారు. నాలుగేళ్ల తర్వాత నిర్వహించిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి హర్షా భోగ్లే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా చేతుల మీదుగా పలు ప్లేయర్లు అవార్డును అందుకున్నారు. నమన్ అవార్డ్స్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్‌లో 2019-20 క్యాలెండర్ నుంచి బీసీసీఐ అవార్డులను ప్రకటించి సత్కరించింది.

సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు:
రవిశాస్త్రి
ఫరూక్‌ ఇంజనీర్‌ (2019-20)

This is the complete list of BCCI Naman Awards

పాలీ ఉమిగర్ అవార్డు
శుభ్‌మన్ గిల్ (2022-23)
జస్‌ప్రీత్‌ బుమ్రా (2021-22)
రవిచంద్రన్‌ అశ్విన్‌ (2020-21)
మహ్మద్‌ షమి (2019-20)

ఉత్తమ మహిళా క్రికెటర్
దీప్తి శర్మ (2022-23)
స్మృతి మంధాన (2021-22)
స్మృతి మంధాన (2020-21)
దీప్తి శర్మ (2019-20)

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ అరంగేట్రం (మెన్)
యశస్వీ జైస్వాల్‌ (2022-23)
శ్రేయస్‌ అయ్యర్ (2021-22)
అక్షర్‌ పటేల్‌ (2020-21)
మయాంక్‌ అగర్వాల్‌ (2019-2020)

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ అరంగేట్రం (ఉమెన్‌)
అమన్‌జోత్‌ కౌర్‌ (2022-23)
సబ్బినేని మేఘన (2021-22)
షెఫాలీ వర్మ (2020- 21)
ప్రియా పునియా (2019-20)

దిలీప్‌ సర్దేశాయ్‌ అవార్డు
రవిచంద్రన్‌ అశ్విన్‌ (2022-23)- టెస్టుల్లో అత్యధిక వికెట్లు (భారత్ వర్సెస్ వెస్టిడీస్)
యశస్వీ జైశ్వాల్‌ (2022-23)- టెస్టుల్లో అత్యధిక పరుగులు (భారత్ వర్సెస్ వెస్టిడీస్)

వన్డేల్లో అత్యధిక వికెట్లు (ఉమెన్‌)
దేవికా యాదవ్‌ (2022-23)
రాజేశ్వరి గైక్వాడ్‌ (2021-22)
జులన్‌ గోస్వామి (2020-21)
పూనమ్‌ యాదవ్‌ (2019-20)

వన్డేల్లో అత్యధిక పరుగులు (ఉమెన్‌)
జెమీమా రోడ్రిగ్స్‌ (2022-23)
హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (2021-22)
మిథాలీ రాజ్‌ (2020-21)
పూనమ్‌ రౌత్‌ (2019-20)

దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టు
సౌరాష్ట్ర (2022-23)
మధ్యప్రదేశ్ (2021-22)
ముంబయి (2019-20)

దేశవాళీ క్రికెట్‌లో బెస్ట్‌ అంపైర్‌ అవార్డు
రోహన్‌ పండిట్‌ (2022-23)
జయరామన్‌ మదన్‌ గోపాల్‌ (2021-22)
వ్రిందా (2020-21)
పద్మనాభన్‌ (2019-20)

Story first published: Tuesday, January 23, 2024, 21:15 [IST]
Other articles published on Jan 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+