వర్షం కారణంగా భారత్ ఆస్ట్రేలియా మూడో వన్డే ఆలస్యం

ఈ మ్యాచ్ ఆడటం ఆసీస్ కు చాలా ముఖ్యం. ఇప్పటికే భారత్ ఒక మ్యాచ్ నెగ్గటంతో భారత్ ముందుంది. మార్గోవా మ్యాచ్ లో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఆసీస్ చూస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ 10 ఆధిక్యాన్ని సంపాదించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశముంది. వినయ్ కుమార్ స్థానంలో మునాఫ్ ఆడే అవకాశముంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications