యాషెస్ సిరిస్‌కు ముందు కొన్ని అపురూప క్షణాలు మీ కోసం (వీడియో)

హైదరాబాద్: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ దేశ అభిమానులకు యాషెస్ ఫీవర్ పట్టుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో తొలి టెస్టు ప్రారంభమైంది. యాషెస్ సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు దేశాలకు చెందిన మీడియా ఈ సిరిస్‌కు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది.
యాషెస్ సిరిస్ కోసం స్థానిక న్యూస్ పేపర్లు ప్రత్యేకంగా 12 పేజీల స్పెషల్ ఎడిషన్‌ను ప్రచురించాయి. మరోవైపు ఇంగ్లాండ్‌కు చెందిన పలువురు క్రికెట్ అభిమానులు ఈ సిరిస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
యాషెస్ సిరిస్‌కు ముందు కొన్ని అద్భుతమైన క్షణాలు మీకోసం:
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Thursday, November 23, 2017, 13:18 [IST]
Other articles published on Nov 23, 2017
Read in English: The Ashes is here: Bring the heat on!
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications