అప్పుడే రాజీనామాకు సార్థకత: థరూర్

తన రాజీనామా వల్ల క్రికెట్ లో సంస్కరణలు వచ్చి అది బాగుపడితే చాలునని ఆయన అన్నారు. కేరళలోని తన నియోజకవర్గానికి వెళ్లి పనిచేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఐపియల్ నుంచి తాను ఒక్క పైసా కూడా పొందలేదని, కేరళకు ఓ జట్టు కావాలని మాత్రమే ఆశించానని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications