సచిన్ స్థానంలో బద్రీనాథ్

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసిఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ ఈ నెల 18వ తేదీనుంచి ప్రారంభమవుతుంది. చామిండా వాస్ ఇచ్చిన క్యాచ్ ను పట్టుకునే ప్రయత్నంలో టెండూల్కర్ గాయపడ్డాడు. దీంతో అతను చాలా సమయం ఫీల్డింగ్ కు దూరంగా ఉన్నాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేశాడు.
Story first published: Monday, August 11, 2008, 17:19 [IST]
Other articles published on Aug 11, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications