ఓలింపిక్ జ్యోతి ర్యాలీకి సచిన్ 'నో'

చైనా రాజధాని బీజింగ్ లో ఆగస్టులో ఓలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓలింపిక్ జ్యోతిని ప్రపంచమంతటా తిప్పుతున్నారు. భారత్ లో ఓలింపిక్ జ్యోతి ఊరేగింపు మార్గాన్ని నిర్ణయించారు. ఈ జ్యోతిని విజయ్ పథ్, ఇండియా గేట్ ల మధ్య రెండున్నర కిలోమీటర్లు ఊరేగుతుంది. ఓలింపిక్ జ్యోతి ఊరేగింపునకు మూడు వేలమంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో లియాండర్ పేస్, పిటి ఉష, మానవ్ జిత్ సి౦గ్ స౦ధూ వంటి క్రీడాకారులతో పాటు అమీర్ ఖాన్, సైఫ్ అలి ఖాన్ వంటి సినీ కళాకారులు పాల్గొంటారు.
Story first published: Wednesday, April 16, 2008, 12:02 [IST]
Other articles published on Apr 16, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications