బీసీసీఐ అడ్వైజరీ కమీటిలోకి సచిన్, గంగూలీ, లక్ష్మణ్ (ట్వీట్స్)
ముంబై: భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అడ్వైజరీ కమిటీలో మెంబర్స్‌గా చేరారు. ఈ విషయాన్ని సోమవారం బీసీసీఐ అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
భారత క్రికెట్‌కు సంబంధించి లెజెండరీ త్రయాన్ని అధికారికంగా ఇండియన్ క్రికెట్ బోర్డులో చేరినట్లు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ తన ట్విట్టర్‌లో బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో మెంబర్స్‌గా ఈ ముగ్గురు చేరినట్లు సోమవారం ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో వీరి సలహాలు, గైడెన్స్‌తో బీసీసీఐ మరింతగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు సంవత్సరాల పాటు టీమిండియాకు సేవలందించారు. ఇప్పుడు ఈ త్రయాన్ని యువతరానికి మార్గనిర్దేశం చేసేలా బీసీసీఐ ఉపయోగించుకోనుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: Tendulkar, Ganguly and Laxman join BCCI
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications