సచిన్ మరో రికార్డు: వరల్డ్‌కప్‌లో 2వేలు పరుగులు

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో డష్కాటె వేసిన ఇన్నింగ్న్ నాలు గో ఓవర్ చివరి బంతిని మాస్టర్ ఫోర్ కొట్టడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. సచిన తన 27వ పరుగు వద్ద ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగ్ మినహా ప్రస్తుత క్రికెటర్లు ఎవరూ సచిన్ దరిదాపుల్లో కూడా లేరు. పాంటింగ్ 42 మ్యాచ్‌లలో 1577 పరుగులు చేశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications