2వ టెస్టు: టీమిండియా కఠోర సాధన (ఫోటోలు)
బెంగుళూరు: ఫ్రీడమ్ సిరిస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు కఠోర సాధన చేశారు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు శనివారం నుంచి బెంగుళూరులో ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో టీమిండియా శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పర్యవేక్షణలో సాగిన ఈ ప్రాక్టీస్ సెషన్‌లో మురళీ విజయ్, ధావన్, బిన్నీ తదితరులు నెట్స్‌లో బ్యాటింగ్ చేశారు.
అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ తదితరులు బౌలింగ్ చేస్తూ కనిపించారు. తొలి టెస్టు విజయంతో మంచి ఊపుమీదున్న కెప్టన్ విరాట్ కోహ్లీ జట్టు ఆటగాళ్లకు సూచనలిస్తూ నెట్స్‌లో ఉత్సాహంగా గడిపాడు.
నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరిస్‌లో భాగంగా టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంతో కొనసాగుతోంది. మొహాలి వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా, దక్షిణాఫ్రికాపై 108 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

2వ టెస్టు: టీమిండియా కఠోర సాధన
దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా శుక్రవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. కఠోర సాధన చేస్తున్న టీమిండియా ఆటగాడు స్టువర్ట్ బిన్నీ.

2వ టెస్టు: టీమిండియా కఠోర సాధన
దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా శుక్రవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పర్యవేక్షణలో సాగిన ఈ ప్రాక్టీస్ సెషన్‌లో మురళీ విజయ్, ధావన్, బిన్నీ తదితరులు నెట్స్‌లో బ్యాటింగ్ చేశారు.

2వ టెస్టు: టీమిండియా కఠోర సాధన
దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా శుక్రవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. తొలి టెస్టు విజయంతో మంచి ఊపుమీదున్న కెప్టన్ విరాట్ కోహ్లీ జట్టు ఆటగాళ్లకు సూచనలిస్తూ నెట్స్‌లో ఉత్సాహంగా గడిపాడు.

2వ టెస్టు: టీమిండియా కఠోర సాధన
దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా శుక్రవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. డంబెల్స్‌తో కఠోర సాధన చేస్తున్న స్పిన్నర్ ఆశ్విన్ రవిచంద్రన్.

2వ టెస్టు: టీమిండియా కఠోర సాధన
దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా శుక్రవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పర్యవేక్షణలో సాగిన ఈ ప్రాక్టీస్ సెషన్‌లో ధావన్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న దృశ్యం.

2వ టెస్టు: టీమిండియా కఠోర సాధన
దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా శుక్రవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పర్యవేక్షణలో సాగిన ఈ ప్రాక్టీస్ సెషన్‌లో ఇషాంత్ శర్మ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న దృశ్యం.

2వ టెస్టు: టీమిండియా కఠోర సాధన
దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా జట్టు శుక్రవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. కెప్టెన్ హషీం ఆమ్లా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు ఎలాగైనా సరే రెండో టెస్టులో గెలవాలనే పట్టుదలతో ఉంది.

2వ టెస్టు: టీమిండియా కఠోర సాధన
దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా జట్టు శుక్రవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. తన కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ని ఆడుతున్న ఏబీ డివిల్లీర్స్‌కు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications