గెలిచి ఓడిన భారత్

భారత్ బౌలర్లు ప్రవీణ్(22/3), నెహ్రా(31/3) రాణించడంతో విండీస్ 36 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ విరాట్ కోహ్లీ(76 నాటౌట్) రాణించడంతో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి మరో 107 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీ ఎన్నికయ్యాడు. సెమీస్ కు చేరుకోకపోవడం పై స్పందించిన టీం-ఇండియా కెప్టన్ ధోనీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ లో పోల్చితే తాము అన్ని విభాగాల్లోనూ ఆశించినంతగా రాణించలేదని తెలిపాడు. యువరాజ్, సెహ్వాగ్ లేని లోటు బాగా కనిపించిదని అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications