అఫ్రిది కోసం దుస్తులు విప్పా, చూడండి: మోడల్ అర్షిఖాన్ హాట్ (వీడియో)
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కెప్టెన్ షాహిత్ అఫ్రిది పైన సంచలన వ్యాఖ్యలు చేసే నటి, మోడల్ అర్షిఖాన్ మరోసారి వెంటనే వార్తల్లోకి వచ్చారు. భారత్ గెలుపు అనంతరం అర్షిఖాన్ ఓ హాట్ వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంటులో పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఆమె తన దుస్తులు తొలగిస్తుంది. దాని పైన ఓ కామెంట్ కూడా పెట్టింది. నా టాప్‌లెస్, దుస్తులు విప్పిన మ్యూజిక్ వీడియోను ఇక్కడ పెట్టానని, ఈ వీడియో షాహిద్ అఫ్రిది కోసం, అలాగే భారత్ గెలుపు సందర్భంగా అని అందులో పేర్కొంది. దాదాపు ఇది న్యూడ్ అని కూడా పేర్కొంది.

భారత్ - పాకిస్తాన్ మధ్య మూడు రోజుల క్రితం హైవోల్టేజ్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. భారత్ గెలిస్తే తన బ్యాక్ చూపిస్తానని ప్రకటించింది. అదే సమయంలో అఫ్రిది సెంచరీ చేస్తే నా ముందు భాగం మొత్తం చూపిస్తానని చెప్పింది. కాగా, అప్రిదితో తాను సెక్స్‌లో పాల్గొన్నానని, తన కడుపులో అఫ్రిది బిడ్డ ఉన్నాడని చెప్పిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications