Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తప్పుకుంటా: సైమండ్స్ హెచ్చరిక

Andrew Symonds
సిడ్నీ: తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆండ్ర్యూ సైమండ్స్ హెచ్చరిస్తున్నాడు. జాతీయ జట్టుకు తన కట్టుబాటుపై వచ్చిన విమర్శలకు ఆయన తీవ్రంగా మండిపడుతున్నాడు. వచ్చే నెలలో భారత్ లో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ తాను తప్పుకుంటానని ఆయన చెప్పాడు. తనకు ఏది ముఖ్యమో నిర్ణయించుకోవాలని చెప్పారని, ఇప్పుడు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు.

గత కొద్ది రోజులుగా తనకు మద్దతుగా ఎన్నో మెసేజ్ లు వచ్చాయని ఆయన చెప్పారు. సైమండ్స్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాడని, అయితే భారత పర్యటనకు సైమండ్స్ సిద్ధంగా ఉంటాడా లేడా అనే విషయం అనుమానమేనని ఆయన మేనేజర్ మట్ ఫీరాన్ అన్నారు. సైమండ్స్ నిబద్ధతను ఆస్ట్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ప్రశ్నించారు. క్రికెట్ నుంచి వైదొలుగుతానని సైమండ్స్ చెప్పడం ఇదే మొదటి సారి కాదు.
Story first published: Monday, September 1, 2008, 15:10 [IST]
Other articles published on Sep 1, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+