అసీస్ ఆటగాడు సైమోపై మరో దెబ్బ

సైమండ్స్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ కు కాంట్రాక్టు ఇస్తున్నట్లు ఆస్ట్రేలియా నేషనల్ సెలెక్టర్లు శుక్రవారం ప్రకటించారు. ఈ స్థితిలో సైమండ్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించవచ్చునని ఆస్ట్రేలియా మీడియా భావిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) పై అతను దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సైమండ్స్ ఇంత వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ తను త్వరలోనే ఒక ప్రకటన చేస్తానని అతను చెప్పాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications