Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైమండ్స్ పై దూషణలు: నలుగురి అదుపు


Symonds ముంబయి: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఏడో వన్డే క్రికెట్ మ్యాచులో ఆస్ట్రేలియా ఆటగాడు సైమండ్స్ ను ప్రేక్షకులు దూషించారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయి.

ప్రేక్షకులు మితిమీరి సైమండ్స్ పై వ్యాఖ్యలు చేశారని, దీనికి కలత చెందిన సైమండ్స్ సరిగా ఆడలేకపోయాడని, చివరి మ్యాచులో తొలి బంతికే అవుటయ్యాడని అంటున్నారు. పిల్లి చేష్టలతో, కోతి చేష్టలతో ప్రేక్షకులు సైమండ్స్ ను అవమానించారని అంటున్నారు. గత మ్యాచులోనూ కొంత మంది ప్రేక్షకులు సైమండ్స్ ను అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఐసిసి బిసిసిఐని వివరణ కోరినట్లు కూడా సమాచారం.
Story first published: Thursday, October 18, 2007, 23:53 [IST]
Other articles published on Oct 18, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+