Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దేశీవాళీ క్రికెట్‌కు బీహార్‌ని అనుమతించిన సుప్రీమ్ కోర్టు

Supreme Court opens door for Bihar to return to domestic cricket

హైదరాబాద్: మళ్లీ రంజీ ట్రోఫీ ఆడుకోండంటూ సుప్రీం కోర్టు బీహార్ క్రికెట్ అసోసియేషన్‌(బీసీఏ)కు శుభవార్తను అందజేసింది. గురువారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇండియన్ క్రికెట్ బోర్డ్‌లో మెంబర్ అయిన బీసీఏను ఆదేశించింది.

1936-37సంవత్సరం నుంచి 2003-04 వరకు ఉన్న ప్రీమియర్ డొమెస్టిక్ కాంపిటీషన్‌ను జార్ఖాండ్ పై విజయంతో ఆపేసింది. జట్టులో క్రీడాకారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ఆ జట్టులకు దేశీవాలీ క్రికెట్ నుంచి మినహాయించింది.

సుప్రీం కోర్టు బెంచ్‌లోని ప్రధాన న్యాయమూర్తులలో ఒకరైన దీపక్ మిశ్రా, ఇతరులు ఖాన్ విల్కర్, చంద్రాచద్‌లు సమష్లిగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రంజీ ట్రోఫీల్లో బీహార్ కూడా పోటీ పడనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 5, 2018, 13:55 [IST]
Other articles published on Jan 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+