బౌలౌట్: నగరంలో సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఐటి పార్క్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు గురువారం సందడి చేశారు. ఐటి ఉద్యోగులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపర్చారు.
అభిమాన క్రికెటర్లతో ఆడి అవుట్ చేసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తూ కింగ్‌ఫిషర్ 'బౌలౌట్' కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కొక్కరు మూడు బంతులు వేసే అవకాశం ఇస్తూ ఔట్ చేసిన వారికి రూ. 10 నుంచి 50వేల వరకు బహుమతి ప్రకటించారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఐటి పార్క్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు గురువారం సందడి చేశారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
ఐటి ఉద్యోగులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపర్చారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
అభిమాన క్రికెటర్లతో ఆడి అవుట్ చేసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తూ కింగ్‌ఫిషర్ ‘బౌలౌట్' కార్యక్రమాన్ని చేపట్టింది.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
ఒక్కొక్కరు మూడు బంతులు వేసే అవకాశం ఇస్తూ ఔట్ చేసిన వారికి రూ. 10 నుంచి 50వేల వరకు బహుమతి ప్రకటించారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
మూడో బంతిలో అవుట్ చేసిన ఉద్యోగులు సతీష్, కరుణాకర్, నవీన్‌కు రూ. 10వేల చొప్పున నిర్వాహకులు అందజేశారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
నగరంలోని గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఐటి పార్క్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు గురువారం సందడి చేశారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
ఐటి ఉద్యోగులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపర్చారు.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
అభిమాన క్రికెటర్లతో ఆడి అవుట్ చేసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తూ కింగ్‌ఫిషర్ ‘బౌలౌట్' కార్యక్రమాన్ని చేపట్టింది.

సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
ఒక్కొక్కరు మూడు బంతులు వేసే అవకాశం ఇస్తూ ఔట్ చేసిన వారికి రూ. 10 నుంచి 50వేల వరకు బహుమతి ప్రకటించారు.

విజేతలు
మూడో బంతిలో అవుట్ చేసిన ఉద్యోగులు సతీష్, కరుణాకర్, నవీన్‌కు రూ. 10వేల చొప్పున నిర్వాహకులు అందజేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications