Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది జట్లు ఇవే..

SRH vs KKR: ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది ఐపీఎల్ సీజన్ లో వరుస విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు డామినేట్ చేసింది. ప్లేఆఫ్స్, ఫైనల్ లో ఓడించి కప్ ఎగరేసుకుపోయింది. ఈ ఓటములకు ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది చూడాలి.

Sunrisers Hyderabad Win Toss Opt to Bowl Against Kolkata Knight Riders

ఇరు జట్లు ఇవే..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, సిమర్జిత్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రమణదీప్ సింగ్.

Story first published: Thursday, April 3, 2025, 19:30 [IST]
Other articles published on Apr 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+