Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌కు 100వ మ్యాచ్.. భువనేశ్వర్‌కు 100వ వికెట్

Sunrisers Hyderabad vs Delhi Capitals: Bhuvneshwar Kumar gets 100 wickets for SRH

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు 100వ మ్యాచ్ ఆడింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు 100వ మ్యాచ్. అయితే సన్‌రైజర్స్‌ ఈ 100వ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సన్‌రైజర్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధ శతకంతో పోరాడినా సన్‌రైజర్స్‌ను గెలిపించలేకపోయాడు.

భువనేశ్వర్‌ @ 100:
ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు భువనేశ్వర్‌ కుమార్‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సన్‌రైజర్స్‌ జట్టు తరపున 100 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఔట్‌ చేసి ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఐపీఎల్‌ తమ అధికారిక ట్వీట్టర్‌లో భువీకి అభినందనలు తెలియజేశాయి.

Sunrisers Hyderabad vs Delhi Capitals: Bhuvneshwar Kumar gets 100 wickets for SRH

109 మ్యాచ్‌లు.. 125 వికెట్లు:
భువనేశ్వర్‌ కుమార్‌ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 109 మ్యాచ్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఈ 120 వికెట్లలలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున తీసిన వికెట్లు 100. సన్‌రైజర్స్‌ కంటే ముందు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పుణెవారియర్స్‌ జట్లకు భువీ ఆడాడు. గత సంవత్సరం సన్‌రైజర్స్‌ ఫైనల్ చేరడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. అయితే వాట్సన్ చెలరేగడంతో చెన్నై కప్ సొంతం చేసుకుంది.

Story first published: Monday, April 15, 2019, 13:47 [IST]
Other articles published on Apr 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+