Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో: వీక్షించిన పూనమ్ కౌర్, బాబా సెహాగల్ (ఫోటోలు)

హైదరాబాద్: సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజృంభించింది. 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది. సన్ రైజర్స్ ప్లేఆఫ్స్‌లో స్ధానం సంపాదించాలంటే ఇదే వేదికపై జరిగే చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 52 బంతుల్లో సాధించిన 81 పరుగులు సన్ రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. 186 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన పంజాబ్ ఆది నుంచి తడబడింది.

పంజాబ్ కెప్టెన్ జార్జి బెయిలీ 6 పరుగులతో అభిమానులను నిరాశ పర్చాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. పంజాబ్ విజయానికి చివరి 18 ఓవర్లలో 57 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో క్రీజులో ఉన్న డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌల్డ్ వేసిన 18వ ఓవర్‌లో మిల్లర్ రెండు సిక్సులు కొట్టాడు.

చివరి ఓవర్‌లో 28 పరుగులు చేయాల్సి ఉండగా, తొలి రెండు బంతుల్ని డేవిడ్ మిల్లర్ స్టాండ్స్‌లోకి పంపి పంజాబ్ అభిమానుల్లో గెలుస్తామనే ఆశలు రేకేత్తించాడు. అయితే ఇషాంత్ శర్మ చివరి నాలుగు బంతులను జాగ్రత్తగా డెలివరీ చేయడంతో పంజాబ్‌పై హైదరాబాద్ గెలిచింది.

 ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ సింగర్ బాబా సెహాగల్ పాటలతో అభిమానులను ఊర్రూతలూగించారు.

 ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌ని వీక్షిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.

 ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఛీర్ లీడర్స్ ఉత్సాహం.

 ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఫోటోలకు ఫోజులిస్తున్న క్రికెట్ అభిమానులు.

 ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

సన్ రైజర్స్ హైదరాబాద్ జెండాలతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. ఈ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది.

 ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

సన్ రైజర్స్ హైదరాబాద్ జెండాలతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది.

 ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

సన్ రైజర్స్ హైదరాబాద్ జెండాలతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది.

 ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

మ్యాచ్‌ని వీక్షిస్తున్న సన్ రైజర్స్ ఆటగాడు శిఖర్ ధావన్ భార్య. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది.

 ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

మ్యాచ్‌ని వీక్షిస్తున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ అభిమానులు. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది.

 ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మద్దతుగా ఛీర్ లీడర్స్ మద్దతు. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది.

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

ఐపీఎల్‌లో వార్నర్ బ్రదర్స్ షో

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు మద్దతుగా డ్యాన్సు లేస్తున్న ఛీర్ లీడర్స్. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించి ప్లేఆఫ్స్ బరిలో ఆశలు సజీవంగా ఉంచుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+