హర్భజన్-గీతా బస్రాల అద్భుత చిత్రాలు ఇవే!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం సందర్భంగా పంజాబ్‌లోని ఓ చిత్రకారుడు బజ్జీ, ఆయనకు కాబోయే భార్య గీతా బస్రాల చిత్రపటాన్ని అందంగా రూపొందించాడు. అద్భుతంగా ఉన్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పడీ చిత్రం సోషల్ మీడియాలో కూడా హల్‌చల్ చేస్తోంది.
హర్భజన్ సింగ్ తన చిన్ననాటి స్నేహితురాలు, బాలీవుడ్ నటి గీతా బస్రాని అక్టోబర్ 29న వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య జలంధర్‌లోని హోటల్ క్లబ్ కబానాలో వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుంది.
కాగా, సాంప్రదాయ దుస్తులను అంతగా ఇష్టపడిన హర్భజన్ సింగ్.. మెహందీ వేడుకకు కూడా టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుని హాజరయ్యాడు. వివాహ వేడుక.. సంగీత్, మెహందీ, పెళ్లి, రిసెప్షన్ లాంటి కార్యక్రమాలతో ఐదు రోజులపాటు సందడిగా సాగనుంది.

హర్భజన్-గీతా బస్రా
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం సందర్భంగా పంజాబ్‌లోని ఓ చిత్రకారుడు బజ్జీ, ఆయనకు కాబోయే భార్య గీతా బస్రాల చిత్రపటాన్ని అందంగా రూపొందించాడు.

హర్భజన్-గీతా బస్రా
హర్భజన్ సింగ్ తన చిన్ననాటి స్నేహితురాలు, బాలీవుడ్ నటి గీతా బస్రాని అక్టోబర్ 29న వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే.

హర్భజన్-గీతా బస్రా
అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య జలంధర్‌లోని హోటల్ క్లబ్ కబానాలో వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుంది.

హర్భజన్-గీతా బస్రా
సాంప్రదాయ దుస్తులను అంతగా ఇష్టపడిన హర్భజన్ సింగ్.. మెహందీ వేడుకకు కూడా టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుని హాజరయ్యాడు.

హర్భజన్-గీతా బస్రా
వివాహ వేడుక.. సంగీత్, మెహందీ, పెళ్లి, రిసెప్షన్ లాంటి కార్యక్రమాలతో ఐదు రోజులపాటు సందడిగా సాగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications