న్యూఢిల్లీ: 2015 సంవత్సరానికి గాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)తో పాటు ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఆస్టేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌కు దక్కింది.
ఈ మేరకు బుధవారం (డిసెంబర్ 23)న ఐసీసీ అవార్డుల జాబితాను ప్రకటించింది. ఆస్టేలియా కెప్టెన్ స్టివ్ స్మిత్ రెండు అవార్డులతో మొదటి స్ధానంలో నిలిచాడు. కాగా, ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన అవార్డుల జాబితాలో ఒక్క భారతీయ క్రికెటర్ కూడా లేకపోవడం విశేషం.
సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని అందుకున్న నాల్గవ ఆస్టేలియన్ క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ రికార్డుని సృష్టించాడు. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న 11వ ఆస్టేలియా ఆటగాడు. ఇక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆస్టేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హెజల్‌వుడ్‌ని వరించింది.

Here is the full list of ICC awards for the year 2015:
ICC Cricketer of the Year (Sir Garfield Sobers Trophy) - Steve Smith (Australia)
ICC Test Cricketer of the Year - Steve Smith (Australia)
ICC ODI Cricketer of the Year - AB de Villiers (South Africa)
ICC Women's ODI Cricketer of the Year - Meg Lanning (Australia)
ICC Women's T20I Cricketer of the Year - Stafanie Taylor (West Indies)
ICC T20I Performance of the Year - Faf du Plessis (South Africa) (119, 56 balls, 11x4, 5x6 - 2nd T20I Vs West Indies, 11 January 2015, Johannesburg)
ICC Emerging Cricketer of the Year - Josh Hazlewood (Australia)
ICC Associate/Affiliate Cricketer of the Year - Khurram Khan (UAE)
ICC Spirit of Cricket Award - Brendon McCullum (New Zealand)
ICC Umpire of the Year (David Shepherd Trophy) - Richard Kettleborough (England)