టెన్నిస్ ప్లేయర్ అవతారమెత్తిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (వీడియో)

హైదరాబాద్: ఆస్ట్రేలియా టీం కెప్టెన్, క్రికెట్ దిగ్గజం స్టీవ్ స్మిత్ టెన్నిస్ ఆటగాడి అవతారమెత్తాడు. అంతేకాదు కెనడా ప్రొఫెషనల్ ప్లేయర్ మిలోస్ రావ్‌నిక్‌తో తలపడుతున్నాడు.
క్రీడలకు సంబంధించిన కంపెనీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన స్టీవ్ స్మిత్ కెనడా స్టార్ ప్లేయర్ మిలోస్‌తో సరదాగా ఆడాడు. సరదాగా ఆడిన ఆటలోనూ స్టీవ్ స్మిత్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రపంచ స్థాయిలో 24వ ర్యాంకు పొందిన రావ్‌నిక్ తలపడి అతని సర్వీసులను బలంగా ఎదుర్కొన్నాడు.

Steve Smith takes on Milos Raonic at tennis
ఈ మధ్యనే జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుపై 3-0తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. 2018లో జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్‌కు రావ్‌నిక్ సిద్ధమవుతున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Friday, December 22, 2017, 11:57 [IST]
Other articles published on Dec 22, 2017
Read in English: Steve Smith takes on Milos Raonic
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications