ఉగ్రముప్పు భయంతో టీ20 సిరిస్ నుంచి తప్పుకున్న విండిస్ కెప్టెన్

Stafanie Taylor opts out of Windies Women T20I tour of Pakistan

హైదరాబాద్: మహిళల వరల్డ్ టీ20 పర్యటనలో భాగంగా వెస్టిండిస్ మహిళల జట్టు త్వరలో పాకిస్థాన్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు టీ20ల సిరిస్‌కు పాకిస్థాన్‌లోని కరాచీ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. విండీస్‌ జట్టు కెప్టెన్ స్టెఫానీ టేలర్‌ మాత్రం ఈ సిరీస్‌ నుంచి తప్పుకుంది.

హారికకు పద్మశ్రీ: క్రీడల్లో గంభీర్‌, ఛెత్రి సహా 9 మందికి 'పద్మ' అవార్డులు

దీనికి కారణం అక్కడ ఉగ్రవాదుల నుంచి ముప్పే. గతంలో కూడా పాక్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో తన భయాన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ముందు ఉంచింది. అయితే, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఈ టోర్నీ నుంచి స్టెఫానీ టేలర్‌ నిష్ర్కమించనుంది.

ఈ రెండు జట్ల మధ్య షెడ్యూల్‌ ఖరారైనప్పుడే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి విండీస్‌ జట్టు నుంచి అభ్యర్థన వెళ్లింది. అయితే వారి దగ్గరి నుంచి సమాధానం రాకపోవడంతో... టేలర్‌ టోర్నీ నుంచే తప్పుకుంది. దీంతో మెరిస్సా అగ్విల్లెరా వెస్టిండిస్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకోనుంది.

పాకిస్థాన్ పర్యటనకు వెస్టిండిస్ మహిళల జట్టు:
1. Stafanie Taylor (ODIs only)
2. Merissa Aguilleira
3. Shemaine Campbelle
4. Shamilia Connell
5. Deandra Dottin
6. Afy Fletcher
7. Chinelle Henry
8. Kycia Knight
9. Natasha McClean
10. Anisa Mohammed
11. Chedean Nation
12. Karishma Ramharack
13. Shakera Selman
14. Rashada Williams

సిరిస్ షెడ్యూల్:
31 January - 1st T20I, Southend Club, Karachi. Start time 11h00 Pakistan time
1 February - 2nd T20I, Southend Club, Karachi. Start time 11h00 Pakistan time
3 February - 3rd T20I, Southend Club, Karachi. Star time 11h00 Pakistan time
7 February - 1st ODI (ICC Women's Championship), DISC. Start time 09h30 Dubai time
9 February - 2nd ODI, (ICC Women's Championship), ICC Academy. Start time 09h30 Dubai time
11 February - 3rd ODI (ICC Women's Championship), ICC Academy. Start time 09h30 Dubai time

 
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, January 26, 2019, 9:40 [IST]
Other articles published on Jan 26, 2019
POLLS

Get breaking news alerts from myKhel

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more