600 పరుగుల వద్ద శ్రీలంక డిక్లేర్

తొలి రోజు ఆట వర్షం కారణంగా చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రోజు ఒక వికెట్ నష్టపోయి 85 పరుగులు చేసిన శ్రీలంక రెండో రోజు గురువారం చెలరేగి ఆడారు. భారత బౌలర్లు శ్రీలంక ఆటగాళ్లను ఏ మాత్రం ఇబ్బందులకు గురి చేయలేకపోయారు. కెప్టెన్ అనిల్ కుంబ్లేకు ఒక్క వికెట్ కూడా లభించలేదు.
Story first published: Friday, July 25, 2008, 14:04 [IST]
Other articles published on Jul 25, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications