శ్రీలంకపై భారత్ ఘోర పరాజయం

శ్రీలంక బౌలర్లలో మెండిస్, మురళీథరన్ మూడేసి వికెట్లు తీసుకోగా కులశేఖర 2, వాస్, తుషారా ఒక్కటేసి వికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన శ్రీలంక చాలా త్వరితంగా మొదటి రెండు వికెట్లను కోల్పోయింది. జయసూర్య 10 పరుగులు చేయగా, సంగక్కర 19 పరుగులు చేశాడు. వీరిద్దరు మునాఫ్ పటేల్ బౌలింగులో అవుటయ్యారు. ఆ తర్వాత జయవర్ధనే, కపుగెదర వికెట్ పడిపోకుండా శ్రీలంకను విజయతీరానికి చేర్చారు. జయవర్థనే 61 పరుగులు చేయగా, కపుగెదర 45 పరుగులు చేశాడు. టెస్టు మ్యాచుల్లో ఘోరంగా ఆడిన భారత బ్యాట్స్ మెన్ వన్డేల్లోనూ అదే తీరు కనబరిచింది.
Story first published: Monday, August 18, 2008, 17:39 [IST]
Other articles published on Aug 18, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications