Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: ఆదుకున్న కాటేరమ్మ కొడుకు.. ముంబై ముంగిట స్వల్ప లక్ష్యం

SRH vs MI: ముంబై బౌలర్ల దాడికి సన్‌రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇండియన్స్ ముందు 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హైదరాబాద్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ 71, అభినవ్ మనోహర్ 43 రాణించారు. మిగతా బ్యాటర్లు అంతా చేతులెత్తేశారు. ట్రావిస్ హెడ్(0), అభిషేక్ శర్మ(8), ఇషాన్ కిషన్(1), నితీష్ కుమార్ రెడ్డి(2), అనికేత్ వర్మ(12) చాలా చెత్తగా ఆడారు. ముంబై పేసర్లు దీపక్ చాహర్ 2/12, ట్రెంట్ బౌల్ట్ 4/26 విజృంభించడంతో నలుగురు బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

SRH vs MI Heinrich Klaasen Rescues Hyderabad Sets Mumbai 144 Target

హెన్రిచ్ క్లాసెన్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో హైదరాబాద్ జట్టుకు కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించడంలో సహాయం చేశాడు. క్లాసెన్ కు అభినవ్ మనోహర్ మద్దతు అందించాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ 4, దీపక్‌ చాహర్‌ 2, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా తలో వికెట్‌ తీశారు

Story first published: Wednesday, April 23, 2025, 21:35 [IST]
Other articles published on Apr 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+