మమ్ముట్టితో ట్వంటీ-ట్వంటీ క్రికెటర్!!
ట్వంటీ-ట్వంటీ వరల్డ్ కప్ విజయం భారత ప్రజల హృదయాలనే కాదు..పేరు, ప్రతిష్టలు, డబ్బు, హోదాను కూడా గెలుచుకుంది. ట్వంటీ-ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మనసును కూడా గెలుచుకున్న బౌలర్ శ్రీశాంత్ మలయాళీ అన్న సంగతి తెలిసిందే. సదరు శ్రీశాంత్ మలయాళ సినిమా మదిని కూడా దోచాడు. శ్రీశాంత్ ను మెచ్చి త్వరలో తాను హీరోగా నటించనున్న సినిమాలో శ్రీశాంత్ ను కూడా నటింపజేయడానికి సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రణాళిక సిద్ధం చేశాడు. సినిమాలో కూడా శ్రీశాంత్ క్రికెటర్ గానే నటించనున్నాడు. మమ్ముట్టి పోలీస్ అధికారిగా చేయనున్నాడు. శ్రీశాంత్ కు కూడా మమ్ముట్టి అంటే చాలా ఇష్టమట. ఇంకో విషయమేమంటే మమ్ముట్టి కుమారుడు గ్రేట్ క్రికెట్ ఫ్యాన్ అంట.
Story first published: Saturday, September 29, 2007, 23:53 [IST]
Other articles published on Sep 29, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications