Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీశాంత్ ఆటతో సమాధానం చెప్పాలి: యువరాజ్


Sreesanth హైదరాబాద్: తమ బౌలర్ శ్రీశాంత్ దూకుడు తగ్గించుకోవాలని భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. శ్రీశాంత్ మాటలతో కాకుండా ఆటతో సమాధానమిస్తాడని ఆశిస్తున్నామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కొచ్చిలో జరిగిన రెండో వన్డేలో ఇరు జట్ల వైపునుంచి అతిగా మాటల యుద్ధం జరిగిందని ఆయన అన్నారు.

కొచ్చిలో జరిగిన విషయంపై శ్రీశాంత్ తో మాట్లాడామని ఆయన చెప్పారు. తుది జట్టులో ఎవరుంటారనే విషయంపై రేపు పిచ్ ను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. బాగా ఆడే 11 మందిమే మైదానంలోకి దిగుతామని ఆయన అన్నారు. సౌరవ్ గంగూలీ గాయం మాని ఫిట్నేస్ తో ఉన్నాడా లేడా అనేది తనకు తెలియదని, ఫిజియోకు తెలుస్తుందని ఆయన అన్నారు.
Story first published: Thursday, October 4, 2007, 23:53 [IST]
Other articles published on Oct 4, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+