
ప్రపంచ కప్ ఫైనలిస్ట్ అయిన నెదర్లాండ్స్ ఆదివారం మెటాలిస్ట్ స్టేడియంలో పోర్చుగల్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి.. ఆ తర్వాత అదే రోజు జర్మనీ వర్సెస్ డెన్మార్క్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో జర్మనీ ఓడితే నాకౌట్ ఆడే ఎనిమిది జట్లలలో స్దానం సంపాదిస్తుందని పలువురి అంచనా. గ్రూప్ బి లో డెన్మార్క్ ని పోర్చుగల్ 3-2తో ఓడించడం వల్ల జర్మనీకి కావాల్సింది ఒకే ఒక్క పాయింట్. ఆ ఒక్క పాయింట్ గనుక జర్మనీ సాధిస్తే గ్రూప్ బి లో గ్రూప్ విన్నర్ అవడమే కాకుండా నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. గ్రూప్ బిలో నెదర్లాండ్స్, డెన్మార్క్, జర్మనీ, పోర్చుగల్ జట్లు ఉన్న విషయం తెలిసిందే.
UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్
యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు
యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 9.30 గంటలకు ఇటలీ వర్సెస్ క్రొయేషియా
రాత్రి 12.15 గంటలకు నుంచి స్పెయిన్ వర్సెస్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్
తెలుగు వన్ఇండియా