రెండో వార్మప్ మ్యాచులోనూ ఆస్ట్రేలియా ఓటమి, దక్షిణాఫ్రికా గెలుపు

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 217 ( వాట్సన్ 0, హడిన్ 0, పాంటింగ్ 55, క్లార్క్ 73, వైట్ 22, డేవిడ్ హసి 7; స్టెయిన్ 3/21, పీటర్సన్ 3/35)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 218/3 (స్మిత్ 65, ఆమ్లా 60, ప్లెసిస్ 12, డుమిని 47 నాటౌట్, డివిలియర్స్ 16 నాటౌట్)
జింబాబ్వేపై ఐర్లాండ్ గెలుపు: నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 8 వికెట్లకు 244 పరుగులు సాధించింది. కెప్టెన్ చిగుంబుర (103 నాటౌట్) సెంచరీ కొట్టాడు. లక్ష్యాన్ని ఐర్లాండ్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బోథా (79), ఓబ్రైన్ (62 నాటౌట్) అర్ధసెంచరీలు చేశారు.
కెన్యాకు షాక్: కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2 వికెట్ల తేడాతో కెన్యాను ఓడించింది. డష్‌చేట్ (98 నాటౌట్) చెలరేగడంతో 264 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 49.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వాటర్స్ (126 నాటౌట్) సెంచరీ బాదడంతో కెన్యా మొదట 5 వికెట్లకు 263 పరుగులు సాధించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications