
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టుతో తలపడేందుకు సఫారీ జట్టు తయారైంది. దీనికి సంబంధించిన జాబితాను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు గురువారం విడుదల చేసింది. 15మందితో కూడిన వన్డే జట్టులో ఎంగిడి కూడా స్థానం కల్పించుకోవడం విశేషం. టెస్టు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పొందినందుకు గాను ఇతన్ని వన్డే జట్టుకు తీసుకున్నట్లు సమాచారం.
ఈ వన్డే మ్యాచ్‌కు బ్యాట్స్‌మెన్ ఖాయ జొండో సఫారీ జట్టులోకి ఆరంగేట్రం చేయబోతున్నాడు. 2019 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే ఆటగాళ్లను తయారుచేస్తున్నట్లు ఆ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇప్పటికే రెండు టెస్టుల్లో విజయాన్ని సొంతం చేసుకున్న సఫారీ జట్టు ఆఖరి టెస్టు గురించి పట్టించుకోకుండా వన్డే మ్యాచ్‌కు సన్నాహాలు చేస్తుంది.
South Africa ODI squad
Faf du Plessis (captain), Hashim Amla, Quinton de Kock (wicketkeeper), AB de Villiers, JP Duminy, Imran Tahir, Aiden Markram, David Miller, Morne Morkel, Chris Morris, Lungi Ngidi, Andile Phehlukwayo, Kagiso Rabada, Tabraiz Shamsi, Khaya Zondo.
India ODI squad
Virat Kohli (captain), Rohit Sharma (vice-captain), Shikhar Dhawan, Ajinkya Rahane, Shreyas Iyer, Manish Pandey, Kedar Jadhav, Dinesh Karthik, MS Dhoni (wicketkeeper), Hardik Pandya, Axar Patel, Kuldeep Yadav, Yuzvendra Chahal, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Mohammed Shami, Shardul Thakur.
Fixtures
1st ODI (Day/Night): 1 February (Thursday), Kingsmead, Durban, 4.30 PM IST (1 PM Local, 11 AM GMT)
2nd ODI: 4 February (Sunday), Supersport Park, Centurion, 1.30 PM IST (10 AM Local, 8 AM GMT)
3rd ODI (D/N): 7 February (Wednesday), Newlands, Cape Town, 4.30 PM IST (1 PM Local, 11 AM GMT)
4th ODI (D/N): 10 February (Saturday), New Wanderers Stadium, Johannesburg, 4.30 PM IST (1 PM Local, 11 AM GMT)
5th ODI (D/N): 13 February (Tuesday), St. George's Park, Port Elizabeth, 4.30 PM IST (1 PM Local, 11 AM GMT)
6th ODI (D/N): 16 February (Friday), Supersport Park, Centurion, 4.30 PM IST (1 PM Local, 11 AM GMT)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.