రోహిత్‌కు న్యూడ్ ఫోటో పంపిన మోడల్‌పై వ్యాఖ్యలు..
ముంబై: వన్డేల్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మకు ముంబై మోడల్ సోఫియా హయత్ తన దైన శైలిలో ఓ కానుక ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, సోఫియాకు, రోహిత్ శర్మకు గతంలో సంబంధాలు ఉన్నట్లు వదంతులు వినిపించాయి. ఇప్పుడు న్యూడ్ పిక్చర్స్ పంపించడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది.
నగ్నంగా ఓ ఫోటో షూట్ చేసి ఆ చిత్రాన్ని రోహిత్ శర్మకు అంకితమిచ్చింది. చారిత్రాత్మక పరుగులు చేసిన రోహిత్‌కు నా నగ్న చిత్రాలమాలికను అంకితమిస్తున్నానని, అతడు రికార్డు స్కోరు సాధించిన సందర్భాన నా నగ్న చిత్రాలతో సంబరాలు చేసుకుంటున్నానని, రోహిత్.. చాలా బాగా ఆడావు, ఇది నీ కోసమే, భారత్ గర్వించదగ్గ రోజు ఇది అంటూ ట్వీట్ చేసింది.
సోఫియా హయత్ తన నగ్న ఫోటోను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె అసలు నగ్న శరీరాలను చూపించడానికి ఎందుకు సిగ్గుపడాలని ఎదురు ప్రశ్నించింది. మన సొంత శరీరాల విషయంలో ఖైదీలుగా ఉండకూడదని, స్వచేఛగా ఉంచాలని పేర్కొంది. దేవుడు తనకు ఇంతమంచి శరీరం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది. ఎవరో తన ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారని, దీనిని ఓ కళారూపంగా భావించి అది వదిలేసిందని, అందుకు థ్యాంక్స్ అని చెప్పింది.

సోఫియా హయత్
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మకు ముంబై మోడల్ సోఫియా హయత్ తన దైన శైలిలో ఓ కానుక ఇచ్చింది.

సోఫియా హయత్
నగ్నంగా ఓ ఫోటో షూట్ చేసి ఆ చిత్రాన్ని రోహిత్ శర్మకు అంకితమిచ్చింది. చారిత్రాత్మక పరుగులు చేసిన రోహిత్‌కు నా నగ్న చిత్రాలమాలికను అంకితమిస్తున్నానని పేర్కొంది.

సోఫియా హయత్
అతడు రికార్డు స్కోరు సాధించిన సందర్భాన నా నగ్న చిత్రాలతో సంబరాలు చేసుకుంటున్నానని, రోహిత్.. చాలా బాగా ఆడావు, ఇది నీ కోసమే, భారత్ గర్వించదగ్గ రోజు ఇది అంటూ ట్వీట్ చేసింది.

సోఫియా హయత్
కాగా, సోఫియాకు, రోహిత్ శర్మకు సంబంధాలు ఉన్నట్లు గతంలో వదంతులు వినిపించాయి. ఇప్పుడు తన న్యూడ్ ఫోటోలు పంపించడం గమనార్హం.

సోఫియా హయత్
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మకు ముంబై మోడల్ సోఫియా హయత్ తన దైన శైలిలో ఓ కానుక ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, సోఫియాకు, రోహిత్ శర్మకు గతంలో సంబంధాలు ఉన్నట్లు వదంతులు వినిపించాయి. ఇప్పుడు న్యూడ్ పిక్చర్స్ పంపించడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications