For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షూటింగ్‌లో గురి తప్పింది: వరల్డ్ కప్ ఫైనల్లో నిరాశ

ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్ కప్ ఫైనల్‌ షూటింగ్‌ టోర్నీలో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. మంగళవారం జరిగిన మిక్స్‌డ్‌ విభాగంలో హీనా సిద్ధూతో కలిసి పసిడి గెలిచిన జీతూ రాయ్ సింగిల్స్ 10 మీటర్

By Nageshwara Rao

హైదరాబాద్: ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్ కప్ ఫైనల్‌ షూటింగ్‌ టోర్నీలో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. మంగళవారం జరిగిన మిక్స్‌డ్‌ విభాగంలో హీనా సిద్ధూతో కలిసి పసిడి గెలిచిన జీతూ రాయ్ సింగిల్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు.

టోర్నీలో భాగంగా గురువారం ఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్‌లో పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్స్‌కు అర్హత పోటీలు నిర్వహించారు. పురుషుల విభాగంలో 572 (94, 96, 96, 97, 95, 94) పాయింట్లతో జీతూ రాయ్ 9వ స్థానంలో నిలిచాడు.

Shooting: Jitu Rai, Pooja Ghatkar falter in qualifying rounds at ISSF World Cup Final

టాప్-8లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు మాత్రమే ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అయితే జీతూ రాయ్ ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో పూజ ఘట్కర్‌ కూడా నిరాశ పరిచింది. పూజ ఘట్కర్ 9వ స్థానంలో నిలిచింది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+