Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ.35 మిలయన్లు డిమాండ్ చేసిన షోయబ్

Sania Mirza-Shoaib Malik
లాహోర్: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహమాడిన పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తమ రిసెప్షన్, వలీమా కవరేజీకి 35 మిలియన్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రిసెప్షన్, వలీమా కార్యక్రమాలకు మీడియాను దూరంగా ఉంచాలని షోయబ్ తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఆదేశించారు. దునియా న్యూస్ చానెల్ ఈ మేరకు ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది.

లాహోర్ లోని పియర్ల్ కాంటినెంటల్ హోటల్ ఈ నెల 27వ తేదీన జరిగే వలీమా ఆహ్వానం కార్డును తాము వేయి రూపాయలు ఇచ్చి షోయబ్ కుటుంబ సభ్యుల నుంచి పొందినట్లు ఆ న్యూస్ చానెల్ తెలిపింది. ఆవరణలో ఉండకూడదని జర్నలిస్టులను హోటల్ యాజమాన్యం ఆదేశించింది. భారత పూల్ ప్రూఫ్ భద్రతను తనకు, తన భార్యకు కల్పించాలని షోయబ్ ఇప్పటికే పంజాబ్ ప్రొవిన్స్ ప్రభుత్వాన్ని కోరారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+