షోయబ్ మాలిక్ పాస్ పోర్టు అప్పగింత

అయేషాతో పెళ్లి వ్యవహారంలో షోయబ్ వివాదంలో చిక్కుకున్నాడు. షోయబ్ పై అయేషా సిద్దిఖి కేసు పెట్టింది. దీంతో పోలీసులు షోయబ్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత అయేషాకు షోయబ్ విడాకులిచ్చాడు. ఆమె కేసులు ఉపసంహరించుకుంది. అయినా పాస్ పోర్టు తన చేతికి రాకపోవడంతో షోయబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications