For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షెఫీల్డ్ షీల్డ్: విచిత్రంగా ఔటై సెంచరీని మిస్సయ్యాడు (వీడియో)

IPL 2019: Dhoni Shares His Emotional Moments with Chennai Super Kings In Roar Of The Lion Documentry
Sheffield Shield: Will Pucovskis Unlucky Dismissal On 82 - Watch

హైదరాబాద్: క్రికెట్‌లో కొన్నిసార్లు అంపైర్ తప్పిదానికి పాల్పడటం, కీపర్ క్యాచ్‌ వదిలేయడం, ఫీల్డర్ రనౌట్‌ మిస్‌ చేయడం... ఇలాంటివి బ్యాట్స్‌మెన్‌ పాలిట ఒక్కోసారి వరాలుగా మారుతాయి. తమకు అందివచ్చిన లైఫ్‌ని ఉపయోగించుకుని బ్యాట్స్‌మెన్లు భారీ స్కోరు చేస్తుంటారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అదే సమయంలో మరికొందరు బ్యాట్స్‌మెన్‌ని దురదృష్టం వెంటాడటంతో ఔటవుతారు. తాజాగా విక్టోరియా బ్యాట్స్‌మన్‌ విల్‌ పుకౌస్సీని కూడా దురదృష్టం వెంటాడింది. సెంచరీకి 18 పరుగులు అవసరమైన సమయంలో పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్ షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

టోర్నీలో భాగంగా సౌత్‌ ఆస్ట్రేలియా-విక్టోరియా జట్లు తలపడుతున్నాయి. ఈ తరుణంలో సౌత్‌ ఆస్ట్రేలియా పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ హెడ్‌ వేసిన బంతిని షార్ట్‌ లెగ్‌లో ఆడాడు. అయితే, బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవడంతో అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున​ ఫీల్డర్‌ కాలికి తగిలి కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Story first published: Thursday, March 21, 2019, 15:38 [IST]
Other articles published on Mar 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+