Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓ మై గాడ్.. షీ ఈజ్ బ్యూటిఫుల్: బ్రాడ్‌పై ఆండర్సన్‌ వాఖ్యలు

Shes beautiful: James Anderson thought on 1st meeting Stuart Broad

'ఓ మై గాడ్.. షీ ఈజ్ బ్యూటిఫుల్' అని ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌పై మరో స్వింగ్ మాస్టర్ జేమ్స్‌ ఆండర్సన్‌ చేసిన వాఖ్యలు ఇవి. తాజాగా జేమ్స్‌ ఆండర్సన్‌ స్వయంగా రాసిన 'బౌల్‌. స్లీప్‌. రిపీట్‌' అనే పుస్తకంను రిలీస్ చేశారు. ఈ పుస్తకంలో ఆండర్సన్‌ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అయితే బ్రాడ్‌పై చేసిన వాఖ్యలు మాత్రం హైలేట్ గా నిలిచాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

బంగారు వర్ణంలో పొడవైన కురులు, మత్తెక్కించే నీలి కళ్లు.. 'ఓ మై గాడ్.. షీ ఈజ్ బ్యూటిఫుల్' అని సహచర పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ను తొలిసారి చూసినప్పుడు తనకు అమ్మాయిలా అనిపించాడని ఆండర్సన్‌ వెల్లడించాడు. తొలిసారి బ్రాడ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చినప్పుడు అక్కడే ఉన్న ఆండర్సన్‌ ఈ విధంగా అనుకున్నాడట. ఈ విషయాన్ని ఆండర్సన్‌ తన పుస్తకంలో రాసుకున్నాడు.

స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌లు ఇద్దరు ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచులలో ఇంగ్లండ్‌ తరపున ఈ జోడీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా నిలిచారు. 148 టెస్ట్‌ల్లో ఆండర్సన్‌ 575 వికెట్లు పడగొట్టాడు. 126 టెస్ట్‌ల్లో బ్రాడ్‌ 437 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ తరపున ఈ ఇద్దరు అత్యంత విజయమంతమైన బౌలర్లుగా నిలిచారు.

Story first published: Thursday, May 23, 2019, 12:13 [IST]
Other articles published on May 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+